Home ఎంటర్టైన్మెంట్ OTT Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

0

OTT Crime Thriller: విస్ఫోట్ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రితేశ్ దేశ్‍ముఖ్, ఫరీద్ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలివే..

Exit mobile version