Home ఎంటర్టైన్మెంట్ Mr Bachchan OTT: ఓటీటీలోకి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ – ర‌వితేజ డిజాస్ట‌ర్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

Mr Bachchan OTT: ఓటీటీలోకి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ – ర‌వితేజ డిజాస్ట‌ర్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

0

Mr Bachchan OTT: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. సెప్టెంబ‌ర్ 12న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ స్ట్రీమింగ్ ఉంటుంద‌ని నెట్‌ఫ్లిక్స్ ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌లోపే ర‌వితేజ మూవీ ఓటీటీలోకి వ‌స్తోండ‌టం గ‌మ‌నార్హం.

Exit mobile version