Home తెలంగాణ Kawal Wildlife Sanctuary : కవ్వాల్ అభయారణ్యంలో సఫారీ, జన్నారంలో వన్యప్రాణుల సందడి-ఓసారి చూసొద్దామా!

Kawal Wildlife Sanctuary : కవ్వాల్ అభయారణ్యంలో సఫారీ, జన్నారంలో వన్యప్రాణుల సందడి-ఓసారి చూసొద్దామా!

0

Kawal Wildlife Sanctuary : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. జన్నారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో దుప్పులు, జింకలు, నెమళ్లు, నీలుగాయిలను చూసేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. కవ్వాల్ టైగర్ జోన్లో సఫారీకి ఆసక్తి చూపుతారు.

Exit mobile version