Home తెలంగాణ Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు –...

Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు – వీడియో వైరల్

0

కామారెడ్డి జిల్లా పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రీల్స్, వీడియోల కోసం పామును నోట్లో పెట్టుకున్న మోచి శివరాజు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇతను స్థానికంగా స్నేక్ క్యాచర్ గా గుర్తింపు పొందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version