మెకానికల్ చేంజెస్..
జావా 42 తరహాలోనే 42 ఎఫ్ జె కూడా రెట్రో అప్పీల్ ను కలిగి ఉంటుంది. అలాగే, కొన్ని ప్రత్యేక లక్షణాలను కూడా కలిగి ఉంది. జావా 42 ఎఫ్ జే లో ఎక్కువగా యాంత్రిక మార్పులు ఉన్నాయి. దాని మునుపటి రూపాన్ని నిలుపుకుంటూనే, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేలా దీన్ని తీర్చిదిద్దారు. కొత్త జావా 42 ఎఫ్ జె, ఇటీవల అప్ డేట్ చేసిన జావా 42 మధ్య ముఖ్యమైన తేడాలు ఇక్కడ ఉన్నాయి.