Home ఎంటర్టైన్మెంట్ Janhvi Kapoor: ఫేవరెట్ క్రికెటర్‌పై ఒకే రోజు మూడు సార్లు మాట మార్చిన జాన్వీ కపూర్.....

Janhvi Kapoor: ఫేవరెట్ క్రికెటర్‌పై ఒకే రోజు మూడు సార్లు మాట మార్చిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

0

దేవరలో నటిస్తున్న జాన్వీ

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న దేవర: పార్ట్-1తో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27, 2024న ఈ దేవర మూవీ విడుదల కానుండగా.. ఇప్పటికే విడుదలైన 3 పాటల్లో జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీ మధ్య కెమిస్ట్రీ మూవీపై అంచనాల్ని మరింత పెంచేస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు.

Exit mobile version