ganesh chaturthi 2024 : తొలి పూజలు అందుకుని.. విఘ్నాలను తొలగించే వినాయకుడి వేడుకల్లో విషాదం జరిగింది. గణేష్ మండపంలో కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. పండుగ పూట యశ్వంత్ ఇంట విషాదం నిండింది. ఈ ఘటన హుజురాబాద్ మండలంలో జరిగింది.