Home అంతర్జాతీయం Ganesh Chaturthi: ‘లాల్ బాగ్చా రాజా’ గణేశుడికి 20 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించిన అనంత్...

Ganesh Chaturthi: ‘లాల్ బాగ్చా రాజా’ గణేశుడికి 20 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించిన అనంత్ అంబానీ

0

15 ఏళ్లుగా అనుబంధం

లాల్ బాగ్చా రాజా కమిటీతో అనంత్ అంబానీకి ఉన్న అనుబంధం చాలా ఏళ్ల నాటిది. వివిధ కార్యక్రమాల ద్వారా కమిటీకి మద్దతు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా, అంబానీ గణేశ్ ఉత్సవ వేడుకలకు హాజరు కావడమే కాకుండా, గిర్గావ్ చౌపట్టి బీచ్ లో అంగరంగ వైభవంగా జరిగే భారీ నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ప్రస్తుతం లాల్ బాగ్చా రాజా కమిటీకి ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ గా అనంత్ అంబానీ ఉన్నారు.

Exit mobile version