Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss 8 Telugu: వీకెండ్ ఎపిసోడ్‍లో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. ‘నువ్వు కూడా అమ్మాయివేగా’...

Bigg Boss 8 Telugu: వీకెండ్ ఎపిసోడ్‍లో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. ‘నువ్వు కూడా అమ్మాయివేగా’ అంటూ విష్ణుప్రియకు క్లాస్

0

Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8వ సీజన్‍లో ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ నేడు ఉండనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. జడ్జిమెంట్ విషషయంలో నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు. విష్ణుప్రియ, సోనియా ఫైట్‍ను హైలైట్ చేశారు.

Exit mobile version