Bigg Boss 8 Telugu Weekend Highlights: బిగ్‍బాస్ 8లో తొలి వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు అభ్యంతరాలు చెప్పారు. సోనియా, విష్ణుప్రియ మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఇక తొలివారం ఐదుగురు ఫ్లాఫ్ అయ్యారని హోస్ట్ నాగార్జున చెప్పారు. నామినేషన్ కోసం ఆరుగురిలో ఒక్కరే సేఫ్ అయ్యారు.