ఏపీ ఐసెట్ 2024 ఫలితాల ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్శిటీల పరిధిలోని కన్వీనర్ కోటా, ప్రైవేట్, మైనార్టీ,అన్ఎయిడెడ్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసిఏలలో ప్రవేశాలు కల్పిస్తారు.ఓసీ, బీసీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లించాలి. కౌన్సిలింగ్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.