ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 08 Sep 202411:45 PM IST
Andhra Pradesh News Live: YS Jagan Questions : ‘చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం కాదా..?’ – జగన్ 8 ప్రశ్నలు
- YS Jagan Questions to CM CBN : ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని… అసలు ప్రభుత్వం ఉందా..? లేదా..? అని నిలదీశారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయాలని డిమాండ్ చేశారు.