Wednesday, January 15, 2025

Andhra Pradesh News Live September 8, 2024: YS Jagan Questions : ‘చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం కాదా..?’

YS Jagan Questions : ‘చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం కాదా..?’ – జగన్ 8 ప్రశ్నలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 08 Sep 202411:45 PM IST

Andhra Pradesh News Live: YS Jagan Questions : ‘చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం కాదా..?’ – జగన్ 8 ప్రశ్నలు
  • YS Jagan Questions to CM CBN : ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని… అసలు ప్రభుత్వం ఉందా..? లేదా..? అని నిలదీశారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయాలని డిమాండ్ చేశారు. 


పూర్తి స్టోరీ చదవండి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana