Home తెలంగాణ తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.. 19 జిల్లాలకు అలెర్ట్-heavy rains are likely in...

తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.. 19 జిల్లాలకు అలెర్ట్-heavy rains are likely in 19 districts of telangana ,తెలంగాణ న్యూస్

0

తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Exit mobile version