Wednesday, October 30, 2024

కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు-today andhra pradesh news latest updates september 7 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Prakasam Barrage : కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు(Photo From Twitter)

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 07 Sep 202411:47 PM IST

Andhra Pradesh News Live: Prakasam Barrage : కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు
  • ఏపీలో భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం ఉక్కిరిబిక్కిరి అయిన సంగతి తెలిసిందే. అయితే భారీ వరదల క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీన ప్రకాశం బ్యారేజీని నాలుగు బోట్లు ఢీకొట్టాయి. దీంతో పలు గేట్లు స్వల్పంగా డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనపై తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana