Home తెలంగాణ Warangal Health City : వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ – కీలక ఫైళ్లు...

Warangal Health City : వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ – కీలక ఫైళ్లు స్వాధీనం

0

వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ ఆఫీస్ నుంచి  పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలు… ఆ తరువాత నిర్మాణ వ్యయం పెంచడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీశారు. 

Exit mobile version