Home బిజినెస్ Unified pension form:పెన్షనర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం; ఇక ఒకే యూనిఫైడ్...

Unified pension form:పెన్షనర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం; ఇక ఒకే యూనిఫైడ్ పెన్షన్ ఫామ్

0

Unified pension form: పెన్షనర్ల కోసం కొత్త ఏకీకృత పెన్షన్ ఫామ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇకపై పెన్షనర్లు 9 వేర్వేరు ఫామ్స్ ను నింపాల్సిన అవసరం లేదని, ఈ ఒక్క ఫామ్ ను ఫిలప్ చేసి, ఈ-సైన్ చేస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

Exit mobile version