Saturday, October 19, 2024

NNS 31st August Episode: భాగీని కాపాడిన నిర్మల.. నిరాశలో మంగళ.. నిజం తెలుసుకోనున్న మిస్సమ్మ!

NNS 31st August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 31) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్​, భాగీ దగ్గరగా ఉండటం చూసి తట్టుకోలేని మనోహరి.. భాగీని చంపేందుకు ప్లాన్​ చేస్తుంది. కిచెన్లోకి వెళ్లి గ్యాస్​ లీక్​ చేస్తుంది. గ్యాస్‌ వాసన రావడంతో అందరూ హాల్‌లోకి వస్తారు. అమర్‌ కిచెన్‌ లోకి వెళ్లి గ్యాస్‌ ఆఫ్‌ చేస్తాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana