Sunday, October 27, 2024

Guntur Car Washed Away : ఏపీలో మరో విషాదం, వాగులో కొట్టుకుపోయిన కారు-ముగ్గురు మృతి

Guntur Car Washed Away : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉప్పలపాడు సమీపంలోని వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయుడు సహా ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోయారు. స్థానికులు కారు బయటకు లాగారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana