Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss Telugu 8: ఇవాళే బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి 14 మంది...

Bigg Boss Telugu 8: ఇవాళే బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.. తొలి రోజు సభ్యులు ఎవరంటే?

0

ప్రోగ్రామ్ ఆదివారం ప్రారంభమైన షూటింగ్ మాత్రం ఇవాళ జరగడంతో హౌజ్‌మెట్స్ ఎంట్రీ ఇవాళే ఉండనుందన్నమాట. ఇకపోతే ఇవాళ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌లో ఆదిత్య ఓం, అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యష్మీ గౌడ, ప్రేరణ కంబం, నిఖిల్ మలియక్కల్, ఆర్జే శేఖర్ బాషా, నైనిక అనరుసు, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, పరమేశ్వర్ హివ్రాలే, సోనియా ఆకుల ఉన్నారు.

Exit mobile version