Home ఆంధ్రప్రదేశ్ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం…! ప్రొఫెస‌ర్ అరెస్ట్-today andhra pradesh news latest updates august...

లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం…! ప్రొఫెస‌ర్ అరెస్ట్-today andhra pradesh news latest updates august 31 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

Anakapalli News : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం…! ప్రొఫెస‌ర్ అరెస్ట్

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 31 Aug 202406:06 AM IST

Andhra Pradesh News Live: Anakapalli News : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం…! ప్రొఫెస‌ర్ అరెస్ట్
  • అన‌కాప‌ల్లిలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంజ‌నీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ లైంగిక వేధింపుల‌తో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డింది. దీంతో బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ ప్రొఫెస‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం ఆ ప్ర‌బుద్ధుడిని రిమాండ్‌కు పంపారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202404:29 AM IST

Andhra Pradesh News Live: AP Pensions: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న ఫించన్ల పంపిణీ.. దటీజ్ చంద్రబాబు
  • AP Pensions: ఓవైపు భారీ వర్షం.. మరోవైపు ఫించన్ల పంపిణీ.. అవును ఏపీలో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. భారీ వర్షంలోనూ ఏపీలో ఫించన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో.. శనివారం ఫించన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వర్షంలోనూ పంపిణీ చేస్తున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202403:56 AM IST

Andhra Pradesh News Live: AP Rains: అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
  • AP Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రజలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు అలెర్ట్ అయ్యింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202403:12 AM IST

Andhra Pradesh News Live: Gudlavalleru Engg College Case : లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటన..! కేసులోని ముఖ్యమైన విషయాలివే
  • గుడ్లవల్లేరులోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు పెట్టారన్న ఘటన సంచలనంగా మారింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగటంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ పూర్తి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగింది. 


పూర్తి స్టోరీ చదవండి

Exit mobile version