Home వీడియోస్ Perni Nani on Vangalapudi Anitha | అసలు ఉద్యోగం మానేసి.. జగన్ మీవోడు ఎలా.....

Perni Nani on Vangalapudi Anitha | అసలు ఉద్యోగం మానేసి.. జగన్ మీవోడు ఎలా.. ?

0

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అసలు ఉద్యోగం మానేసి, సమాచార శాఖ మంత్రిగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా అని ప్రశ్నించారు.

Exit mobile version