Home ఎంటర్టైన్మెంట్ Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా 2 టీజర్ వచ్చేసింది.. మరిన్ని నవ్వులు, థ్రిల్...

Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా 2 టీజర్ వచ్చేసింది.. మరిన్ని నవ్వులు, థ్రిల్ పంచుతూ..

0

అక్కడ అదనపు ఆదాయం కోసం దొంగతనాలకు పాల్పడతారు. ఇందులోనూ హి టీమ్ ఏజెంట్లుగా ఉన్నా.. ఆ దొంగతనాలను మాత్రం వదలరు. వీళ్లకు తోడు వెన్నెల కిశోర్, టీవీ సీరియల్ ఎపిసోడ్లు ఈ టీజర్ లో మరింత నవ్వులు పూయించాయి. కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Exit mobile version