Friday, October 18, 2024

Mahabubabad News : భర్తకు రెండో పెళ్లి – దగ్గరుండి గ్రాండ్ గా జరిపించిన భార్య

 మహబూబాబాద్ జిల్లాలో వింత ఘటన వెలుగు చూసింది. భర్తకు భార్యే దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. పెళ్లి పెద్దగా మారి… గ్రాండ్ గా వేడుకను నిర్వహించింది. ఈ మ్యారేజ్ వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వివాహిత తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana