Friday, October 18, 2024

Guppedantha Manasu August 30th Episode: శైలేంద్ర, దేవయాని పని క్లోజ్- ఫణీంద్ర ముందు నిజాలు- సాక్ష్యాలతో పట్టుకున్న రిషి

దేవయాని ఏంటిది అని ఫణీంద్ర అడిగితే.. లేదండి అదంతా అబద్ధం, అంతా బూటకం అని దేవయాని అంటుంది. దాంతో దేవయానిపై కోపంగా లేస్తాడు ఫణీంద్ర. అదంతా వసుధారనే క్రియేట్ చేసింది. జగతి రాయలేదు. ముందునుంచి ఆమెకు మేమంటే గిట్టదు అని దేవయాని అంటుంది. ఆ లెటర్‌లో ఉన్నది అబద్ధం అని శైలేంద్ర అంటాడు. లేదు మావయ్య. వసుధార చెప్పేది నిజం. మనింటికి శని పట్టింది. కళ తప్పిందని మీరంటారు. కదా. అది మా ఆయనతోనే వచ్చిందని, ఇంట్లో జరిగిన ప్రతిదానికి మా ఆయనే కారణం అని ధరణి అంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana