Home బిజినెస్ Gold and silver prices today : గుడ్​ న్యూస్​- మరింత దిగొచ్చిన పసిడి, వెండి...

Gold and silver prices today : గుడ్​ న్యూస్​- మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..!

0

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 67,140కి చేరింది. గురువారం ఈ ధర రూ. 67,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,71,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,714గా కొనసాగుతోంది.

Exit mobile version