Home స్పోర్ట్స్ Avani Lekhara: పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా

Avani Lekhara: పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా

0

Avani Lekhara: పారిస్ పారాలింపిక్స్ లో ఇండియా బోణీ చేసింది. షూటర్ అవని లెఖారా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2024 పారాలింపిక్స్ లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం.

Exit mobile version