Saturday, October 19, 2024

భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్-minister ponnam prabhakar has said that he will clamp down on land grabbing and illegal constructions ,తెలంగాణ న్యూస్

Ponnam Prabhakar: భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వాటిపై తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. హైదరాబాద్ లో హైడ్రా కంటే ముందే కరీంనగర్ లో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana