Saturday, October 26, 2024

Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ ఎప్పుడంటే? – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా జ‌గ‌తి

ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి పాత్ర‌లో ముఖేష్ గౌడ న‌టించాడు. వ‌సుధార‌గా ర‌క్షా గౌడ క‌నిపించింది. రిషిధార‌లుగా వీరిద్ద‌రు త‌మ ల‌వ్‌స్టోరీతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు. సాయికిర‌ణ్‌, జ్యోతిరాయ్‌, సురేష్‌బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ కాంబినేష‌న్‌లో మ‌రో కొత్త సీరియ‌ల్‌ను స్టార్ మా ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana