లైఫ్ స్టైల్ Friday Motivation: మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు, మీరు బలవంతులో, బలహీనులో మీరే తెలుసుకోండి By JANAVAHINI TV - August 29, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Friday Motivation: మన ఆలోచనలే మనలని బలవంతులుగా మారుస్తాయి. అవే ఆలోచనలు మనల్ని బలహీనులుగా కూడా మారుస్తాయి. మీరు ఎలా ఆలోచిస్తే మీరు అలా తయారవుతారు.