Sunday, October 27, 2024

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్- ఇక నవ్వులు అన్‌లిమిటెడ్!

స్లోగన్‌కు జస్టిఫికేషన్

జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ 8 తెలుగులోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయని, దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అవినాష్, ఆర్జే చైతూ ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తే అటు మిగతా కంటెస్టెంట్స్, ఇటు ప్రేక్షకులకు నవ్వుల వినోదమే అని తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్లోగన్ “ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు” అనేదానికి ఈ ఇద్దరు జస్టిఫికేషన్ ఇవ్వనున్నారని టాక్.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana