Saturday, October 26, 2024

Bhupalpally District : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు – భర్తను కట్టేసి… భార్య గొంతు కోశారు..!

భూపాలపల్లి జిల్లాలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. దంపతులపై దాడి చేశారు. భర్తను కట్టేసి.. భార్య గొంతును కోశారు. ఇంట్లోని నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana