Home ఆంధ్రప్రదేశ్ Agricultural courses: పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఆగ‌స్టు 31...

Agricultural courses: పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఆగ‌స్టు 31 ఆఖ‌రు తేదీ

0

Agricultural courses: వ్య‌వ‌సాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్ల‌కు సంబంధించి.. ఏఎన్‌జీఆర్‌ఏయూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.1500 ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Exit mobile version