Thursday, October 24, 2024

డయాబెటిక్ పేషెంట్లు పెరుగులో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తినండి, ఇది చేసే మ్యాజిక్ చూడండి-diabetic patients add cinnamon powder to yogurt and see the magic it does ,లైఫ్‌స్టైల్ న్యూస్

డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి, పెరుగు ఈ రెండింటి కాంబినేషన్ మీలో మధుమేహం పెరగకుండా అడ్డుకుంటుంది. ఒక నెలరోజుల పాటు దాల్చిన చెక్క పొడిని కలిపిన పెరుగును తినండి. మీలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం గుర్తిస్తారు. ఎన్నో పరిశోధనలు పెరుగు, దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ స్థాయిలపై మంచి ప్రభావాన్ని చూపుతాయని నిరూపించాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana