Home ఆంధ్రప్రదేశ్ YSRCP: ఏలూరులో వైసీపీ ఖాళీ.. మొన్న ఆళ్ల నాని.. ఇప్పుడు మేయ‌ర్

YSRCP: ఏలూరులో వైసీపీ ఖాళీ.. మొన్న ఆళ్ల నాని.. ఇప్పుడు మేయ‌ర్

0

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో.. ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా.. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.

Exit mobile version