ఆంధ్రప్రదేశ్ Tirumala: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. కొండపై అందుబాటులో రూములు By JANAVAHINI TV - August 27, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు రూ.50, రూ.100 రూములు అందుబాటులో ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.