లైఫ్ స్టైల్ Milk and Joint pains: కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు పాలు తాగవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి By JANAVAHINI TV - August 27, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Milk and Joint pains: కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలు తాగడం విషయంలో సందేహిస్తారు. పాలు తాగవచ్చా లేదా అనే అనుమానం వారిలో తలెత్తుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారు పాలు తాగవచ్చో లేదో వైద్యులకు వివరిస్తున్నారు.