రాశి ఫలాలు Kanya Rasi Today: కన్య రాశి వారి సలహాకి ఆఫీస్‌లో ప్రశంసలు, జాబ్ మారాలనుకుంటే ఈరోజు ట్రై చేయొచ్చు By JANAVAHINI TV - August 27, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Virgo Horoscope Today: రాశిచక్రంలో 6వ రాశి కన్య రాశి. పుట్టిన సమయంలో కన్యా రాశిలో చంద్రుడు సంచరిస్తున్న జాతకులను కన్యా రాశిగా పరిగణిస్తారు. ఈరోజు కన్య రాశి వారి కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.