Home ఆంధ్రప్రదేశ్ Kadapa: క‌డ‌ప జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. కారును ఢీకొన్న కంటైన‌ర్.. ఐదుగురు మృతి

Kadapa: క‌డ‌ప జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. కారును ఢీకొన్న కంటైన‌ర్.. ఐదుగురు మృతి

0

Kadapa: క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. కారును కంటైన‌ర్ బ‌లంగా ఢీకొన‌డంతో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే చనిపోయారు. కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు.. కంటైన‌ర్ డ్రైవ‌ర్ అక్క‌డికక్క‌డే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పోలీసులు కేసు న‌మోదు చేసి.. విచార‌ణ జ‌రుపుతున్నారు.

Exit mobile version