Monday, January 20, 2025

Indra movie team | 'ఇంద్ర' టీం కి Megastar Chiranjeevi సత్కారం

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున బ్లాక్ బస్టర్ సినిమా ‘ఇంద్ర’ను రీ రిలీజ్ చేశారు. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. చిరు బర్త్ డే సందర్భంగా రిలీజైన ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర టీంను సత్కరించారు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana