లైఫ్ స్టైల్ Healthy Drink: ప్రతిరోజూ ఈ పానీయంతో మీ రోజును ప్రారంభించండి, డయాబెటిస్ నుంచి కిడ్నీ సమస్యల వరకు ఏవీ రావు By JANAVAHINI TV - August 27, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Healthy Drink: రాత్రంతా ఏమీ తినకుండా ఉదయం వరకు ఉపవాసం చేశాక… ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారంతోనే రోజును ప్రారంభించాలి. ప్రతిరోజూ తులసి ఆకుల నీటిని తాగడం ద్వారా మీరు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.