Healthy Drink: రాత్రంతా ఏమీ తినకుండా ఉదయం వరకు ఉపవాసం చేశాక… ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారంతోనే రోజును ప్రారంభించాలి. ప్రతిరోజూ తులసి ఆకుల నీటిని తాగడం ద్వారా మీరు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.