Home ఎంటర్టైన్మెంట్ Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ 2025కు వాయిదా పడుతుందా? నిర్మాత దిల్‍రాజు ఏం చెప్పారంటే..

Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ 2025కు వాయిదా పడుతుందా? నిర్మాత దిల్‍రాజు ఏం చెప్పారంటే..

0

గేమ్ ఛేంజర్ మూవీలో ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‍చరణ్ కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కియారా అడ్వానీ నటించారు. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని, ప్రకాశ్ రాజ్, నాజర్ కీరోల్స్ చేశారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version