Saturday, January 18, 2025

Devara First Show: దేవర ఫస్ట్ షో టికెట్లు వచ్చేశాయి.. మొదలైన బుకింగ్స్.. పండగ చేసుకుంటున్న తారక్ ఫ్యాన్స్

దేవర భైర గ్లింప్స్

ఇక దేవర నుంచి ఈ మధ్యే వచ్చిన భైర గ్లింప్స్ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‍గా ఉంది. మల్లయోధుడిగా సైఫ్ అలీ ఖాన్ పవర్‌ఫుల్‍గా, భీకరంగా కనిపించారు. ముందుగా ఆ ప్రాంతమంతా భైర (సైఫ్ అలీఖాన్) కనుసన్నల్లోనే ఉంటుందనేలా మేకర్స్ ఈ గ్లింప్స్‌లో చూపించారు. అక్కడి వారు భైర.. భైర అని అరుస్తుండగా.. అతడు మల్లయుద్ధానికి దిగుతాడు. పోటీకి వారిని మట్టికరిపిస్తాడు. అతడికి ఓ సైన్యమే ఉంటుందని ఈ గ్లిం‍ప్స్‌లో అర్థమవుతోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana