Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss 8 Telugu Contestants: మారిన బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్- కొత్తగా...

Bigg Boss 8 Telugu Contestants: మారిన బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్- కొత్తగా ఐదుగురు- బేబి నటితోపాటు ఎంతమంది అంటే?

0

మొత్తం 15 మంది

ఇంకా బిగ్ బాస్ 8 తెలుగులోకి వెళ్లే కంటెస్టెంట్స్‌లలో అభయ్ నవీన్, సహర్ కృష్ణన్, నాగ మణికంఠ ఉన్నారు. వీరి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వీరందరిని కలుపుకుని బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా వెళ్లనునున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరో యూట్యూబర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడట. దీంతో మొత్తం 15 మంది సెలబ్రిటీలు అవుతున్నారు.

Exit mobile version