ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 27 Aug 202401:08 PM IST
Andhra Pradesh News Live: Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు
- Bolisetti Srinivas On Allu Arjun : మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ కొనసాగుతోంది. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. ఇక్కడున్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే అన్నారు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.