Home లైఫ్ స్టైల్ అబ్బాయిలూ ఇలా సహజంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోండి, సంతాన సమస్యలు రాకుండా ఉంటాయి-this is how...

అబ్బాయిలూ ఇలా సహజంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోండి, సంతాన సమస్యలు రాకుండా ఉంటాయి-this is how men naturally increase their testosterone levels to prevent fertility problems ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

విటమిన్ డి లోపం వల్ల

శరీరంలో విటమిన్ డి లోపించినా టెస్టోస్టెరాన్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం విటమిన్ డి మాత్రమే కాదు, జింక్ కూడా పుష్కలంగా ఉండాలి. జింక్, విటమిన్ డీలలో ఏది తగ్గినా కూడా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పై ప్రభావం పడుతుంది. కాబట్టి గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, లివర్ వంటివి తరచూ తింటూ ఉండాలి. పగటిపూట ఎండలో ఒక పావుగంట ఉండటం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. చికెన్, తృణధాన్యాలు, నట్స్, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోండి.

Exit mobile version