Home ఎంటర్టైన్మెంట్ Uruku Patela: హీరోను చంపేందుకు ప్రయత్నించే హీరోయిన్- కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉరుకు పటేల

Uruku Patela: హీరోను చంపేందుకు ప్రయత్నించే హీరోయిన్- కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉరుకు పటేల

0

Tejus Kancherla Uruku Patela Trailer Released: హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉరుకు పటేల. కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఉరుకు పటేల ట్రైలర్‌ తాజాగా ఇవాళ (ఆగస్ట్ 26) విడుదలైంది. ట్రైలర్ ఫన్నీగాసాగుతూ ఆఖరిలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంది.

Exit mobile version