బిజినెస్ ULI : యూపీఐలా యూఎల్ఐ.. ఇక రుణాలు తీసుకోవడం చిటికెలో పని! By JANAVAHINI TV - August 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp RBI ULI : రుణాలు తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పేపర్ వర్క్ కోసం నానా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇకపై ఇలాంటి సమస్యలు తగ్గనున్నాయి. ఎందుకంటే ఆర్‌బీఐ యూఎల్ఐ సేవలను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. అసలు యూఎల్ఐ అంటే ఏంటో చూద్దాం..