లైఫ్ స్టైల్ Palak Pulao: పోషకాల పాలక్ పులావ్, పాలకూరతో ఇలా వండితే ఎవరైనా ఇష్టంగా తింటారు By JANAVAHINI TV - August 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Palak Pulao: పాలకూరను ఎక్కువ మంది ఇష్టపడరు. దాన్ని తినేవారి సంఖ్య తక్కువ. కానీ పాలకూరను పులావ్ రూపంలో వండితే అందరూ తింటారు. పాలక్ పులావ్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము.